హైద‌రాబాదీయులు ఎక్కువ‌గా ఏం ఆర్డ‌ర్ చేశారంటే..
ముంబై:  మార్కెట్లో అవ‌స‌రాలు తీర్చే యాప్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వేడి వేడి ఆహారాన్ని నిమిషాల్లో డెలివ‌రీ చేసే యాప్స్‌కు య‌మ క్రేజీ ఉంది. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ఇవి నిత్యావ‌స‌రాల‌ను కూడా డెలివ‌రీ చేయ‌డానికి పూనుకున్నాయి. అయితే కిరాణా సామాగ్రి నుంచి ఆహారం …
ఇప్పుడు ఏమి చేయాలి ‘కరోనా’
హైదరాబాద్‌:  ‘ఇప్పుడు ఏమి చేయాలి కరోనా’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఆయన ఈ కామెంట్‌ చేసింది మనుషుల గురించి కాదు. ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోరా మహమ్మారి ని ఉద్దేశించి ఈ మాట అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో జనం ప్రాణాలను ‘కోవిడ్‌-19’ హరిస్తున్న నేపథ్యంలో బాధిత దేశాలు లాక్‌డౌన్‌ …
ఎవరు సొంత ప్రాంతాలకు రావొద్దు!
తాడేపల్లి:  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా  లాక్‌డౌన్‌  ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నా…
బిగ్‌ రిలీఫ్‌ : భారీగా తగ్గిన బంగారం
ముంబై  : అయిదు రోజులుగా వరుసగా పెరుగుతున్న  బంగారం  జోష్‌కు మంగళవారం బ్రేక్‌ పడింది. గ్లోబల్‌ మార్కెట్లలో గోల్డ్‌ ధరలు పడిపోవడంతో పాటు మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో ఒక్కరోజే ఏకంగా రూ. 1200 దిగివచ్చి రూ 42,855 పలికాయి. మరోవైపు గత ఐదురోజుల్లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ.…
రెడ్‌ టీజర్‌ వచ్చేది అప్పుడే
ఇస్మార్ట్‌ శంకర్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న  రామ్‌  నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిశోర్‌ తిరుమల దర్శకుడు.…
చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు
విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూర…